Wednesday, December 5, 2007

చిరంజీవి రాజకీయాల లొకి వస్తారా?? వస్తే ఎం చేస్తరు??


చిరంజీవి రాజకీయాల లొకి వస్తున్నారట
ఒక మంచి మనిషి రాజకీయలలొకి వస్తున్నడంటే మనకూ సంతొషమే కద
కాని వస్తే ఎం చేస్తరు రాష్త్రానికి ఏ కార్యక్రమాలు తీసుకువస్తరు నిరుపేదలకు?
తెలంగాణ పై అభిప్రాయమేంటి ??
లంచం అవినీతిలను ఎల రూపు మాపుతారు ???
తన కుటుంబ సబ్యుల జొక్యం తనపై ఎల లేకుండ చూస్కొంటారు ????
ఇంకా ఎన్నొ ఉన్నయ్ ఊరికె వస్తే సరిపొదు కద
మనకు సుపరిపాలన , భద్రత , అభివ్రుద్ది కావలి అందరిని కలుపుకొని పొవలి అలాంటీ పాలన ఇవ్వగలడా ?????అంటే సందేహమే !!!!!!!!!!
చుద్దం ఎం జరుగుతుందొ

No comments: